Home » Royal Enfield Rentals launch
Royal Enfield Rentals : రాయల్ ఎన్ఫీల్డ్ రెంటల్స్ ప్రొగ్రామ్ ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత మార్కెట్లో 25 నగరాలు, గమ్యస్థానాలలో 40 కన్నా ఎక్కువ మోటార్‌సైకిల్ అద్దె ఆపరేటర్లు ఉన్నారు.