-
Home » RPF Recruitment 2024
RPF Recruitment 2024
ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్.. 4,660 సబ్-ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులు.. ఈ నెల 15నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు!
April 14, 2024 / 06:55 PM IST
RPF Recruitment 2024 : ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్లో మొత్తం 4,660 ఖాళీలు ఉండగా.. ఇందులో 4,208 స్థానాలు కానిస్టేబుళ్లకు, మిగిలిన 452 సబ్-ఇన్స్పెక్టర్లకు రిజర్వ్ అయ్యాయి.