Home » rpoject k
రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తం 5 సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రెజెంట్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్-K సినిమాలతో పాటు మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని చేస్తున్నాడు. వీటిలో సలార్, మ�