Home » RR Aution in US
First-Gen Apple iPhone : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ వచ్చే సెప్టెంబర్ 7న iPhone 14 సిరీస్ లాంచ్ కానుంది. అయితే లాంచ్కు ముందు, 2007 నుంచి ఫస్ట్ జనరేషన్ Apple iPhone అమెరికాలో జరిగిన RR వేలంలో 35వేల డాలర్లు (సుమారు రూ. 28 లక్షలు)కి అమ్ముడైంది.