Home » rr venkatapuram
విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్రజలు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో కంపెనీ ఉన్నా ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్ ఆర్ వెంకటాపురంలోనే ఉంద�
విశాఖ ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కంపెనీ మెయిన్ గేటు ముందు ధర్నా చేపట్టడంతో… పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వి వాంట్ జస్టిస్..న్యా
కరోనా భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న వేళ విశాఖలో మరో ఉపద్రవం ఊడి పడింది. ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు పోయాయి. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్వాస అందక సతమతం అవుతున్నారు. కళ్లు
స్టెరిన్(styrene) కెమికల్ గ్యాస్. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన గ్యాస్ ఇది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్
విశాఖలో కెమికల్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి లీక్ అయిన
విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్(lg polymers) పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. కెమికల్ గ్యాస్ వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యార�
విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్(lg polymers) పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. కెమికల్ గ్యాస్ వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వెయ్యి మంది అస్
విషవాయువు లీక్ తో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 5 గ్రామాలకు చెందిన వెయ్యి మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు లీక్ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిలో 20మంద�
అసలే కరోనా భయంతో జనాలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. విశాఖ నగరంలో భారీ ప్రమాదం జర�