Home » RRB NTPC
RRB NTPC Recruitment 2024 : దరఖాస్తుదారులు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. 18ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. జనవరి 1, 2025 నాటికి 36 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
ఫిబ్రవరి 28న దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో నాన్ టెక్నికల్ పాపురల్ కేటగిరి (NTPC) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.