-
Home » RRB NTPC 2025 Exam
RRB NTPC 2025 Exam
రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష తేదీలపై ఉత్కంఠ.. ఎంపిక ప్రక్రియ, ఏ పోస్టుకు జీతం ఎంతో తెలుసా?
January 29, 2025 / 05:59 PM IST
RRB NTPC 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ 2025 పరీక్ష తేదీలు త్వరలో వెల్లడి కానున్నాయి. 11,558 పోస్టులను భర్తీకి సంబంధించి పరీక్షలు వచ్చే మార్చి, ఏప్రిల్ నెలలో జరుగనున్నాయి.