Home » RRR In Saturn Awards
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే