RRR Is The First Film Released in Kashmir after Independence

    RRR: స్వాతంత్ర్యం వచ్చాక కశ్మీర్ లో విడుదలైన మొదటి చిత్రం “RRR”..

    September 20, 2022 / 06:15 PM IST

    భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, అక్కడ సినీ థియేటర్లకు మాత్రం మొన్నటివరకు స్వాతంత్ర్యం కలగలేదు. అయితే 32ఏళ్ల తర్వాత కశ్మీర్‌లోని సినిమా హాల్స్ ఈ ఆదివారం తెరుచుకున్నాయి. థియేటర్లను ప్రారంభించిన జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గ�

10TV Telugu News