RRR Japan Movie Promotions

    ఆర్ఆర్ఆర్: RRR జపాన్ ప్రమోషన్స్ ఫోటో గ్యాలరీ..

    October 20, 2022 / 01:07 PM IST

    ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన RRR సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో కూడా కాసుల వర్షం కురిపించేందుకు ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతుండగా, మూవీ టీం ప్రమోషన్స్ కోసం జపాన్ కి చేరుకుంది.

10TV Telugu News