-
Home » RRR new song
RRR new song
RRR New Song : వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ఆగ్రహం
December 25, 2021 / 09:02 AM IST
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి శుక్రవారం విడుదలైన కొమురం బీముడో.. పాటపై సోషల్ మీడియా వేడుకగా వివాదం నెలకొంది. ఈ పాటను కాపీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు