RRR promotion song

    RRR: ప్రమోషన్ పాటలో ప్రభాస్, రానా, అనుష్క.. నిజమేంటంటే?

    July 23, 2021 / 08:37 PM IST

    రాజమౌళి మరో అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరే ఇండియన్ సినిమా మీద లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమా గురించి ఏ చిన్న పాటి అప్ డేట్ వస్తుందని ప్రకటించినా ప్రేక్షకులంతా ఎగ్జైట్ మూడ్ లోకి వెళ్తున్నారు.

10TV Telugu News