Home » RRR
సూపర్‌స్టార్ రజినీ కాంత్.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు తమిళ తంబీలు చెప్తున్నారు..
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ అండ్ లగ్జీరియస్ కార్ కొన్నారు.. ఇండియాలో ఈ కాస్ట్లీ కార్ కొన్న ఫస్ట్ పర్సన్ చరణ్..
ఏకంగా ఐదు నేషనల్ అవార్డ్స్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్‌తో ఎన్టీఆర్ తన 32వ సిినిమా చెయ్యబోతున్నారు..
కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న మెగా పవర్ స్టార్ ఇప్పుడు వెయ్యి కోట్ల హీరోగా మారారు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది..
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ రిజల్ట్‌తో అప్‌కమింగ్ పాన్ ఇండియా సినిమాలు రూట్ మార్చుకుంటున్నాయి..
ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘ఆర్ఆర్ఆర్’ టీం హైదరాబాద్ చేరుకున్నారు. తారక్ - చరణ్ ఇద్దరు ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..
ఎన్టీఆర్‌కి రేసింగ్ బైక్స్, లగ్జరీ కార్లంటే భలే ఇష్టం.. అందుకే ఇటీవల ఇటలీ లంబోర్ఘిని కార్ బుక్ చేశారు..
లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి..
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ ఓ వీడియోను సిద్ధం చేస్తుంది. దీనిని వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.