Home » RRV Trailer
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రి�