-
Home » Rs 1.5 lakh
Rs 1.5 lakh
క్రికెటర్ పెద్ద మనసు: మ్యాచ్ ఫీజును విరాళంగా ఇచ్చేసిన సంజూ శాంసన్
September 8, 2019 / 10:26 AM IST
భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మ్యాచ్ ఫీజుగా తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని మైదానంలో పనిచేసే సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు. కేరళకు చెందిన సంజూ శాంసన్.. తన సొంత రాష్ట్రం తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషన�