Home » Rs.1 6 Lakh
మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు, లిక్కర్ డోర్ డెలివరీ లేకపోగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో ఇప్పటికే అమల్లో ఉంది. అయితే.. ఇదే అదనుగా సైబర్ క్రైమ్ నేరగాళ్లు లిక్కర్ డోర్ డెలివరీ ఆర్డర్ చేసే వారిని టార్గెట్ చేస్తున్నారు.
Bengaluru Woman Orders Wine Online, Loses RS 1 6 Lakh : ఆన్ లైన్ లో కొనేయటం మొదలయ్యాక ఏదైనా ఆర్డర్ చేయటానికీ వెనుకడటంలేదు. వేరుశనపప్పు నుంచి వైన్ బాటిళ్ల దాకా ఏదైనా ఆర్డర్ చేస్తే చాలు ముంగిట్లోకొచ్చి పడిపోతున్నాయి. దీంతో బీరు బాటిళ్లే కాదు వైన్ బాటిల్స్ కూడా ఆర్డ్ చేసేస్తున