Home » Rs.1.70 lakhs per fish
గంగమ్మ బిడ్డలు జాలరులు. గంగమ్మ ఒడిలో చేపలు పట్టుకుని జీవిస్తుంటారు. వలనిండా చేపలు పడితే ఆరోజు గంగమ్మ బిడ్డలకు పండుగే పండుగ. వలలతో నీటిలోకి వెళ్లే ముందు ప్రతీ జాలరీ..‘‘అమ్మా గంగమ్మా..నిన్నే నమ్ముకుని బతుకుతున్నాం..మేం నీ బిడ్డలం మమ్మల్ని కరుణ�