-
Home » Rs 1.8 crore Bill
Rs 1.8 crore Bill
Private Hospital: వామ్మో..కోవిడ్ పేషెంటుకు రూ.1.8కోట్ల బిల్లు..!
September 9, 2021 / 12:05 PM IST
కరోనా చికిత్స పొందిన పేషెంట్ కు ఓ ప్రైవేటు హాస్పిటల్ రూ.1.8 కోట్ల బిల్ వేసింది. ఈ బిల్ చూసిన సదరు పేషెంట్ కు..కుటుంబ సభ్యులకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది..!