Home » Rs. 10 lakh compensation
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా 11 మంది చనిపోగా.. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాకలో ఆలస్యం కారణంగానే ఘటన జరిగినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన కరోనా బాధితుల కుటుంబాలకు �