Home » Rs.100 transaction
ఎంత పెద్ద నేరం చేసినా చిన్న క్లూ పట్టించేస్తుంది. అదే జరిగింది ఢిల్లీలో జరిగిన బంగారు నగల దోపిడీలో. ఆరు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాలు, వెండి నగల దోపిడీని కేవలం రూ.100లు పట్టించింది. కోట్ల రూపాయలు విలువ చేసే నగలు దోపిడీ అయితే చేశారు గానీ