Home » Rs 12K
కరెంట్ బిల్లు రూ. 12వేల 500.. అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. వాళ్లింట్లో ఫ్రిడ్జ్, ఏ/సీ, వాషింగ్ మిషన్, టీవీ ఇలా ఉంటే తప్ప అంత కరెంట్ బిల్లు రాదు అనుకుంటాం కదా? కానీ వచ్చింది.. ఓ పేదవాడి ఇంటికి ఒక్క లైటు మాత్రమే ఉండే గూడుకు కరెంట్ బిల్ రూ. 12,500 వచ్చింది.. ఇద�