Rs 135 crore

    Indo-Pak border: సరిహద్దులో రూ.135 కోట్ల డ్రగ్స్!

    June 23, 2021 / 11:56 AM IST

    భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో మరోసారి అలజడి రేగింది. అయితే.. ఈసారి డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ఒక వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్చివేయగా అతడి నుంచి 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని కథువ�

10TV Telugu News