Rs 150 coin

    రూ.150 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోడీ

    October 2, 2019 / 03:48 PM IST

    జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్‌లోని సబర్మతి నదీ ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణ

10TV Telugu News