-
Home » Rs 1800 crore
Rs 1800 crore
Ram Temple In Ayodhya: అయోధ్య దేవాలయం ఖర్చు రూ.1,800 కోట్లు.. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తి
September 12, 2022 / 03:27 PM IST
అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ దేవాలయానికి రూ.1,800 కోట్ల వ్యయం కావొచ్చని అంచనా వేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా దేవాలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.