rs.2 lakh salary

    Chief Puppy Officer: కుక్కల్ని ఖుషీ చేయండీ..నెలకు రూ.2లక్షల జీతం తీసుకోండీ

    July 21, 2021 / 05:03 PM IST

    Chief Puppy Officer : ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుసు సొలుపేమున్నది అనే పాట ఇదిగో ఈ ఉద్యోగానికి చక్కగా సరిపోతుంది. ఆడుకుంటే చాలు అదికూడా క్యూట్ క్యూట్ కుక్కలతో ఆడుకుంటే చాలు నెలకు ఏకంగా రూ.2 లక్షల జీతం ఇస్తానంటోంది నార్త్ ఈస్ట్ ఇంగ్లండ్ లోని ఓ సంస్థ. అదేం�

10TV Telugu News