Home » Rs 20 crore Damage
మిషన్ ఇంపాజిబుల్-7 షూటింగ్ సెట్‌లో భారీ ప్రమాదం జరిగింది. దాదాపు 2.6 మిలియన్ డాలర్ల (రూ.20కోట్లు)నష్టం సంభవించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని చిత్ర బృందం తెలిపింది. వివరాల్లోకి వెళితే.. బైక్ స్టంట్ సీన్‌ను చిత్రించేంద�