Home » Rs. 20 thousand
ఏపీలో పేద విద్యార్దులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదివే పేద విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబర్స్