Rs. 2000Note

    రూ.2వేల నోటు కోసం ప్రాణాలతో చెలగాటం

    March 13, 2019 / 06:42 AM IST

    ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రోస్టేషన్‌లో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. నోయిడావైపు వెళ్తున్న మెట్రో రైలు ద్వారకామోర్ స్టేషన్ ఫ్లాట్‌ఫాం దగ్గర నిలిచే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ రూ.2000నోటు ట్రాక్‌పై పడడంతో

10TV Telugu News