Home » Rs 23
సూపర్ కార్ల తయారీ కంపెనీ గోర్డన్ ముర్రా ఆటోమోటీవ్ సరికొత్త సూపర్ కారును పరిచయం చేసింది. పూర్తిగా డ్రైవింగ్ ను ఆస్వాదించే వారి కోసం తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ముర్రా 50 డిజైన్ కావడంతో కారును టి.50 అని పేరు పెట్టారు. చూడటానికి రేసుకారు