Home » rs 24 crore
స్పైడర్ మ్యాన్ పుస్తకంలో ఒక్కపేజీ రూ.24 కోట్లకు అమ్ముడైంది.స్పైడర్ మ్యాన్ పేరొక్కటే చాలు అన్నట్లుగా ఆ పుస్తకంలో ఒకేఒక్క పేజీ కోట్లకు అమ్ముడైంది అంటే దాని క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు.
ఓ భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు. లాటరీలో ఏకంగా రూ.24 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.