Home » Rs 2k notes
ఎవరైనా సరే సమీపంలోని తమ బ్యాంకు బ్రాంచును సంప్రదించి అకౌంట్ వివరాలను తెలియజేసి 2,000 రూపాయల నోట్లు మార్చుకోవచ్చు. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకు అకౌంట్ లేనివారు సైతం 2,000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.
2018 నుంచి 2023 వరకు చూసుకున్నట్లైతే ఈ కరెన్సీ వినియోగం 46 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 6.73 లక్షల కోట్ల రూపాయల రెండు వేల నోట్లు చెలామణిలో ఉండగా అది 2023 నాటికి 3.62 లక్షల కోట్ల రూపాయలకు తగ్గింది