-
Home » Rs 35000Cr
Rs 35000Cr
వ్యాక్సిన్ కోసం రూ. 35వేల కోట్లు ఖర్చు వేస్ట్: పార్లమెంట్లో వైసీపీ ఎంపీ
March 19, 2021 / 11:20 AM IST
లోక్సభలో జరిగిన ఆరోగ్య చర్చలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కోవిడ్ టీకా కోసం 35వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం పనికిరాని చర్య అని, ఈ టీకా ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు మ