Rs.360 crore

    శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా రైల్వేలకు రూ.360 కోట్ల లాభాలు

    June 22, 2020 / 05:42 PM IST

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో (మే 1, 2020) తేదీ నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయి. 60 లక్షల మంది వలస కూలీలను వారి గమ్యస్థానానికి రవాణా చేశాయని భారత రైల్వే తెలిపింది. ఈ సమయంలో 4450 రైళ్లు నడపగా.. రూ.360 కోట్లు అద్దెగా సంపాదించింది. ఈ కాలంలో తలసరి అద్దె

10TV Telugu News