Home » Rs.3899
మార్కెట్ లోకి రూ.3వేల 899 కే స్మార్ట్ ఫోన్ వచ్చింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’ పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం (అక్టోబర్ 22, 2019) లాంచ్ చేసింది. దీని ధర రూ.3వేల 899గా ఉంది. మిడ్‌న�