Home » Rs 4.31 crore fine
Odisha : నెలకు 10వేల రూపాయలు ఉద్యోగం చేసుకుని జీవించే ఓడ్రైవర్ కు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ.4 కోట్ల జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ యువకుడు పాపం లబోదిబోమంటూ నాకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళిత