-
Home » Rs 400 crore research project
Rs 400 crore research project
అరటితో బట్టలు…మెడిసిన్స్ తయారీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ : రూ.400 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు
January 25, 2021 / 12:39 PM IST
Tamil Nadu gov banana plant, Cloth, drug : అరటి పండు.. తింటే ఆరోగ్యం మెండు..అని నిపుణులు చెబుతుంటారు. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో దొరికే అరటిపండులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అరటిపండు మూడు యాపిల్ పండ్లకు సమానం. అలాగే ఒకటిన్నర గుడ్లకు సమానం. అరటిపండుతో చాలా ఆరోగ్యం ప్రయో