Home » Rs 54195 fine
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సబితా నగర్ చౌరాస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు.. ఓ బైక్‌పై 139 చలాన్లు ఉండడాన్ని గమనించి కంగుతిన్నారు.