Home » Rs.57
బంగారం పరుగులు పెడుతోంది. ఆగేదే లే అన్నట్టుగా పైపైకి ఎగబాకుతోంది. కొత్త రికార్డులు సృష్టిస్తున్న పసిడి ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు పుత్తడి ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. తొలిసారి 24 క్యారెట్ల పదిగ్రాముల బంగా�