Home » Rs.6.71 crores scam
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్లో బంగారం విషయంలో మొత్తం రూ.6.71 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. గత కొంతకాలంలో గోల్డ్ లోన్స్ మంజూరు చేసే విషయంలో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం చూపించినట్లుగా విచారణలో తేలింది. �