rs.606700

    సామాన్యుడికి రూ.6.67 లక్షల కరెంట్ బిల్లు

    July 28, 2020 / 08:52 PM IST

    ఓ సామాన్యుడికి కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. నాలుగు నెలలకు గానూ వందలు కాదు, వేలు కాదు ఏకంగా 6 లక్షల 67 వేల కరెంట్ బిల్లు వచ్చింది. హైదరాబాద్ అంబర్ పేటలోని పటేల్ నగర్ లో ఉంటున్న వీరబాబు ఆ బిల్లును చూసి ఖంగుతిన్నాడు. అంత బిల్లు ఎక్కడి నుంచి తెచ్చి క�

10TV Telugu News