Home » Rs. 99
టెలికాం రంగంలో కంపెనీలు కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ప్రధానంగా ఈ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న Jioను ఢీకొట్టడానికి పలు సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో Vodfone ఒకటి. తాజాగా కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ప్రీ పెయ�