Home » RS Pichai
Google CEO Sundar Pichai : చెన్నైలోని అశోక్ నగర్లో మన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పూర్వీకుల ఇంటిని అమ్మేశారు. చిన్నప్పుడు పిచాయ్ ఇక్కడే పుట్టి పెరిగారట.. ఇప్పుడు ఈ ఇంటిని పిచాయ్ తండ్రి తమిళ నటుడికి అమ్మేశారు.