-
Home » RSS Ideeology
RSS Ideeology
Rahul Gandhi : బీజేపీని చూసి భయపడే వాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి
July 16, 2021 / 06:23 PM IST
బీజేపీ ఐడియాలజీ(సిద్ధాంతం)కి భయపడేవాళ్లు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.