Home » RT Teamworks
మాస్ రాజా రవితేజ ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను రొటీన్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్క�