Home » RTA officials
14 ఏళ్ల బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ హోటల్లో రూం ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పి, తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
విశాఖ నగరంలో రవాణా శాఖ అధికారులు Life Tax చెల్లించని 37 హై-ఎండ్ కార్లకు 31 లక్షలు జరిమానా విధించింది.