-
Home » RTC Bus Driver Looses Job For Shaking Hands With Nara Lokesh
RTC Bus Driver Looses Job For Shaking Hands With Nara Lokesh
Lokesh RTC Driver : లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు..! ఆర్టీసీ క్లారిటీ
February 8, 2023 / 05:48 PM IST
పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను విధుల నుంచి తొలగించారని సోషల్ మీడియాలో ఐ-టీడీపీ పోస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీని మీద రచ్చ నడుస్తోంది. దాంతో ఈ వ్యవహారంపై ఆర్టీసీ స్పందించింది.