-
Home » rtc bus free travel
rtc bus free travel
ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం చేసిన మహిళలతో మాట్లాడినా జగ్గారెడ్డి
December 9, 2023 / 08:39 PM IST
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసి బస్ ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. ఉచిత టికెట్ మీద మహిళల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు