-
Home » RTC Conductor Mohit Yadav suspend
RTC Conductor Mohit Yadav suspend
Uttar Pradesh : నమాజ్ కోసం బస్ ఆపిన కండక్టర్ను ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం .. మనస్తాపంతో ఆత్మహత్య
August 31, 2023 / 10:51 AM IST
దాదాపు పదిమంది ఉన్న కుటుంబానికి అతని ఉద్యోగమే జీవనాధారం. కానీ మానవత్వం చూపినందుకు ఉన్న ఉద్యోగం పోయింది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.