RTC depots

    ఆర్టీసీ డిపోల దగ్గర 144 సెక్షన్‌ అమలు : డీజీపీ

    October 4, 2019 / 04:12 PM IST

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల సమ్మె కొనసాగనున్న క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుక�

10TV Telugu News