-
Home » RTC Driver Driving
RTC Driver Driving
RTC Driver : సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
September 28, 2023 / 08:43 AM IST
బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.